యేసు అద్భుతాలు


యేసు అద్భుతాలు
ఎపిసోడ్: 109
సీజన్ : 1
అద్భుతాలు చేసే మాంత్రికుడైన మిరాకులో అనే వ్యక్తికి నిజమైన శక్తులు ఉన్నాయని క్రిస్ నమ్మడం ప్రారంభించినప్పుడు, సూపర్‌బుక్ పిల్లలను చారిత్రాత్మక గలిలయ ప్రాంతానికి తీసుకొనివెళతాడు, అక్కడ యేసు ఒక వికలాంగుడిని నయం చేయడం, సముద్రం మీద తుఫానును శాంతింపజేయడం మరియు ఒక వ్యక్తి నుండి దయ్యాలను బయటికి వెళ్లగొట్టడం నిజమైన అద్భుతాలు చేస్తుంటాడు. అద్భుతమైన వారి సాహసయాత్రలో, అద్భుతాలు చేసే శక్తి దేవుని నుండి మాత్రమే వచ్చిందని క్రిస్ అర్థం చేసుకుంటాడు. మార్కు 2
పూర్తి ఎపిసోడ్‌లను చూడండిపాఠం:
నిజమైన అద్భుతాలు దేవుని నుండి మాత్రమే వస్తాయి.
ఎక్స్‌ట్రాలు
-
క్యారక్టర్ ప్రొఫైల్స్
-
వీడియోలు
యేసు పక్షవాతం వ్యాధిగ్రస్థుడిని స్వస్థపరిచాడు
-
యేసు పక్షవాతం వ్యాధిగ్రస్థుడిని స్వస్థపరిచాడు
-
పేతురు యేసు గురించి మాట్లాడతాడు
-
తుఫానులో సాతాను vs క్రీస్తు
-
విత్తువాని ఉపమానం
-
యేసు అద్భుతాలు - రక్షణ కావ్యం
-
యేసు తుఫానును శాంతింపజేస్తాడు
-
-
Q & A
ఈ ఎపిసోడ్ చూడటానికి
సూపర్‌బుక్ DVD క్లబ్ సభ్యులకు మాత్రమే ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి