పరీక్ష!


పరీక్ష!
ఎపిసోడ్: 102
సీజన్ : 1
అల్టిమేట్ హోలోగ్రాఫిక్ గేమింగ్ సిస్టమ్ అయిన హోలో9ని అందుకున్నందున క్రిస్ ఉలిక్కిపడ్డాడు! కానీ ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్న బాలుడు అలాంటి సిస్టమ్ ను కలిగి ఉండాలనుకుంటున్నాడని విన్నప్పుడు క్రిస్ అపరాధ భావనను అనుభవిస్తాడు. అబ్రాహాము మరియు ఇస్సాకులను కలిసిన తర్వాత క్రిస్ తన మనసు మార్చుకోవడానికి సూపర్బుక్ సహాయపడతాడు. దేవునికి అబ్రహాము చూపిన విధేయత ద్వారా, అన్నింటికంటే ఎక్కువగా (ఒక హోలో9 కూడా) దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని, అప్పుడు మిగతావన్నీ పని చేస్తాయని క్రిస్ తెలుసుకుంటాడు,
పూర్తి ఎపిసోడ్లను చూడండిపాఠం:
అన్నింటికంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వండి.
ఎక్స్ట్రాలు
-
క్యారక్టర్ ప్రొఫైల్స్
-
వీడియోలు
పరీక్ష ! - రక్షణ కావ్యం.
-
పరీక్ష ! - రక్షణ కావ్యం.
-
శారా నవ్వుతుంది
-
యవ్వనస్థుడైన ఇస్సాకు
-
అబ్రాహాముకు వాగ్దానం
-
ముగ్గురు సందర్శకులు
-
అబ్రాహాము దేవుడు మాట్లాడడం విన్నాడు
-
నీ కొడుకును తీసుకొని
-
అర్పణ
-
ప్రభువు సమకూరుస్తాడు
-
-
Q & A
-
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడని అబ్రాహాము జీవితం ఎలా చూపించింది?
-
అబ్రాహాము, శారాలు బిడ్డను కనలేని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా బిడ్డను కనిన సంఘటన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
-
దేవునితో అబ్రాహాముకు ఉన్న సంబంధము వలె మనము కూడా దేవునితో ఎలా సంబంధము కలిగి ఉండగలము?
-
మనకు ఏది అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఉండాలనే విషయంలో అబ్రాహాము జీవితం మనకు ఏమి నేర్పిస్తుంది?
-
ఇస్సాకు విషయంలో అబ్రాహాము అనుభవము, దేవుడు మనకు కావలసినన్ని ఇస్తాడని చూపిస్తుందా?
-
ఈ ఎపిసోడ్ చూడటానికి
సూపర్బుక్ DVD క్లబ్ సభ్యులకు మాత్రమే ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి