గర్జించు!


గర్జించు!
ఎపిసోడ్: 107
సీజన్ : 1
స్కేట్‌బోర్డ్ పార్క్ రౌడీయైన బారీ, చిన్నవాడైన టామీని వేధించినప్పుడు, "సరైన పని చేయడానికి"క్రిస్ నైతికంగా సవాలు చేయబడతాడు. సూపర్‌బుక్, పిల్లలను బబులోను దేశంలో దానియేలు మరియు రాజైన ధర్యావేషులను కలిసే సాహస యాత్రకు తీసుకువెళతాడు. ఈ సాహసం ద్వారా, క్రిస్ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే, సరైనదాని కోసం నిలబడినప్పుడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడని తెలుసుకుంటాడు.
పూర్తి ఎపిసోడ్‌లను చూడండిపాఠం:
ఏది కష్టంగా అనిపించినా సరైనదని, మీరు నమ్ముతున్న దాని కోసం నిలబడండి.
ఎక్స్‌ట్రాలు
-
క్యారక్టర్ ప్రొఫైల్స్
-
వీడియోలు
దానియేలు ప్రార్థించడం
-
దానియేలు ప్రార్థించడం
-
రాజైన దర్యావేషు
-
సలహాదారులు దానియేలును అరెస్టు చేయించాలని కుట్ర పన్నారు.
-
గర్జించు! - రక్షణ కావ్యం
-
గుహలోకి దానియేలు
-
దానియేలు సజీవంగా ఉన్నాడు
-
-
Q & A
-
సరైనది చేయడం ఎలాగో దానియేలు నుండి మనం ఎలా నేర్చుకోవచ్చు?
-
దానియేలు దైవిక స్వభావాన్ని ఎలా చూపించాడు?
-
మనం నిలబడి, మనం నమ్మిన దాని ప్రకారం నడుచుకోవాలని దానియేలు జీవితం మనకు ఎలా చూపిస్తుంది?
-
మనం ప్రార్థన చేయడానికి దానియేలు యొక్క మాదిరికరమైన జీవితం మంచి మార్గంగా ఉందా?
-
యదార్థత కలిగిన దానియేలు జీవితం ఇతరులను ఎలా ప్రభావితం చేసింది?
-
ఈ ఎపిసోడ్ చూడటానికి
సూపర్‌బుక్ DVD క్లబ్ సభ్యులకు మాత్రమే ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి