<h2>ఒక మహా సాహసం </h2>

ఒక మహా సాహసం

ఎపిసోడ్: 106

సీజన్ : 1

క్రిస్ క్వాంటమ్ ప్రేక్షకుల ముందు తన గిటార్ వాయించే ధైర్యాన్ని కోల్పోతాడు. సూపర్‌బుక్ పిల్లలను, ఒక ‘యోధుడిని' ఎదుర్కోవలసి వచ్చిన మరొక అబ్బాయిని కలవడానికి తీసుకుని వెళతాడు. క్రిస్, జాయ్ మరియు గిజ్మోలు, చిన్నవాడైన దావీదుతో స్నేహం చేస్తారు, అతను ఫిలిష్తీయులతో పోరాడుతూ యుద్ధంలో ఉన్న తన సోదరులకు రొట్టెలను తీసుకువెళుతున్నాడు. దావీదు, యోధుడైన గొల్యాతును కలుసుకున్నప్పుడు క్రిస్ తనకున్న గొప్ప సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యం పొందుతాడు. 1 సమూయేలు 16

పూర్తి ఎపిసోడ్‌లను చూడండి

పాఠం:

దేవుడు మీకు తోడుగా ఉన్నప్పుడు, మీ దారిలో వచ్చే ఎలాంటి యోధులనైనా మీరు ఎదుర్కోవచ్చు!

ఎక్స్‌ట్రాలు

ప్రొఫెసర్ క్వాంటమ్స్ Q & ఒక వింత పరికరం