ఆదియందు


ఆదియందు
ఎపిసోడ్: 101
సీజన్ : 1
ప్రొఫెసర్ క్వాంటమ్ యొక్క తాజా ఆవిష్కరణను చూడటానికి అతని ల్యాబ్‌లోకి చొరబడటం ద్వారా క్రిస్ తన తండ్రికి అవిధేయత చూపినప్పుడు, అతనికి ఒక ప్రమాదం జరిగింది, అది పురోగతిలో ఉన్న అత్యంత రహస్యమైన పనిని దాదాపు నాశనం చేస్తుంది. క్రిస్ చాలా బాధపడ్డాడు మరియు తన తండ్రికి ఏం చెప్పాలో తనకి తెలీదు. సూపర్‌బుక్ జోక్యం చేసుకుని, లూసిఫర్ పతనం మరియు అతను సాతానుగా మారడాన్ని చూసేందుకు మన ముగ్గురు హీరోలను తీసుకువెళ్లటాడు. ఆదికాండము 1:1
పూర్తి ఎపిసోడ్లను చూడండిపాఠం:
మీ చర్యలకు పరిణామాలు ఉన్నందున విధేయత నేర్చుకోండి.
ఎక్స్‌ట్రాలు
-
క్యారక్టర్ ప్రొఫైల్స్
-
వీడియోలు
హవ్వ మరియు సర్పము
-
హవ్వ మరియు సర్పము
-
ఆదాము పండును తిన్నాడు.
-
ఏదెనులో దేవుడు
-
సర్పం శపించబడింది
-
తిరుగుబాటు ప్రారంభమవుతుంది
-
సాతాను పాలన ప్రారంభమవుతుంది
-
ఆదియందు
-
ఆదియందు. రక్షణ కావ్యం
-
తేజోనక్షత్రపు పతనం
-
మిఖాయేలు లూసిఫర్‌తో పోరాడాడు
-
యాత్ర నిర్దేశకుడైన ఆదాము
-
-
Q & A
-
'నాశనానికి ముందు గర్వం వస్తుంది' అంటే అర్థం ఏమిటి మరియు అది సాతానుతో ఎలా సంబంధం కలిగి ఉంటుంది?
-
మనం దేవుడిలా సృజనాత్మకంగా ఉండగలమా?
-
ఆదాము మరియు హవ్వ, దేవునికి విధేయత చూపి, మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు నుండి పండును తినకుండా ఉండగలరా?
-
మన క్రియాలకు పర్యవసానాలు ఉన్నాయని ఆదాము మరియు హవ్వల కథ మనకు ఎలా చూపిస్తుంది?
-
ఆదాము మరియు హవ్వల కథ సుఖాంతం ఎలా అవుతుంది?
-
ఈ ఎపిసోడ్ చూడటానికి
సూపర్‌బుక్ DVD క్లబ్ సభ్యులకు మాత్రమే ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి